స్పెల్ బీ నియమాలు మరియు నిబంధనలు

స్పెల్ బీ పదాల జాబితా

బాలోత్సవ్ 2018 నందు పాల్గొనదలచిన ప్రతి ఒక్కరు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. అందుకు ఈ క్రింద ఇచ్చిన రెండు పద్ధతులలో మీకు నచ్చిన ఏదైనా ఒక దానిని అనుసరించవచ్చు.



1. బాలోత్సవ్ 2018 ఎంట్రీ ఫారం ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్   చేసుకొనవలెను. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు.


కన్వీనర్,

వివిఐటి బాలోత్సవ్ 2018,

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,

నంబూర్ గ్రామం,

పెదకాకాని మండలం,

గుంటూరు జిల్లా.

ఆంధ్రప్రదేశ్ 522508

 

2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.