కరోనా ఉత్పాతం వలన 2020, 2021 సంవత్సరాలలో ఆనందోత్సాహాల బాలోత్సవ్ ని మనం జరుపుకోలేకపోయాం. ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో వివిఐటి బాలోత్సవ్ జరుపుకుందాం రండి!
పై లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫారంలో మీ వివరాలు నింపండి!
పై లింక్ క్లిక్ చేసి పిడిఎఫ్ ఫారం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి నింపి మాకు పోస్టు చేయండి!
మీకు నచ్చిన విధానం ఎంచుకోండి
ఒక ముఖ్య గమనిక
VVIT బాలోత్సవ్- 2022 కి రాగోరు అనేక పాఠశాలల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు బాలోత్సవ్ కి రిజిస్ట్రేషన్ చేసుకొనే గడువుని 08.11.2022 అర్ధరాత్రి 12 గంటల వరకు పెంచటమైనది. ఉపాధ్యాయ మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరుతున్నాము.